CASE 52: Name: Late Shri Dumpala Raja Reddy

Donated: ₹1,00,000/- 
Place: Maithapur (V), Raikal Rural (M), Jagitial (D)

జగిత్యాల జిల్లా, రాయికల్ రూరల్ మండలం, మైతాపూర్ గ్రామానికి చెందిన 45 వ బూత్ సోషల్ మీడియా కన్వీనర్ దుంపల రాజా రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. రాజారెడ్డి కి భార్య తో పాటు ఇద్దరు కుమారులు అక్షయ్ రెడ్డి (17 సం), శివ శంకర్ రెడ్డి (15 సం) ఉన్నారు .