CASE 33: Name: Sh Nagtan Veerabhadra Rao

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: బోధన్ నియోజకవర్గం, బోధన్ రూరల్ మండలం, కలదుర్కి గ్రామం

బోధన్ నియోజకవర్గం, బోధన్ రూరల్ మండలం, కలదుర్కి గ్రామం బూత్ స్థాయి సభ్యులు నాగ్టన్ వీరభద్రరావు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (20,000) చెక్కును వారికి ఇవ్వడం జరిగింది.