CASE 27: Name: సిర్ర రాజారాం

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, ఓబులాపూర్ గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, ఓబులాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు సిర్ర రాజారాం గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది…