CASE 11: Name:దామ మహేష్

Donated: 10,000/- రూపాయల 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, పుప్పాలపల్లి గ్రామం

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, పుప్పాలపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు దామ మహేష్ కు ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 10,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..