CASE 09: Name:నక్కిరెడ్డి మల్లారెడ్డి

Donated: ఇరువై వేల (₹ 20,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మండలం ధర్మారం గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మండలం ధర్మారం గ్రామం బూత్ స్థాయి సభ్యులు నక్కిరెడ్డి మల్లారెడ్డి కూతురు ప్రియాంక విహహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹ 20,000) చెక్కును ఇవ్వడం జరిగింది..