CASE 07: Name: మల్లముల్ల ప్రవీణ్

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) 
Place: ఆర్మూర్ నియోజకవర్గం, అంకాపూర్ గ్రామం

ఆర్మూర్ నియోజకవర్గం, అంకాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు మల్లముల్ల ప్రవీణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కు భార్య తేజస్విని తో పాటు కుమారుడు సాత్విక్ 10 సం. లు, కూతురు వర్షిణి 6 సం. లు వున్నారు…