CASE 55: Name: Late Shri Theegala Ganga das

Donated: ₹1,00,000/- 
Place: Bada Bheemgal (V), Bheemgal (M), Nizamabad (D)

నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, బడా భీంగల్ గ్రామానికి చెందిన 176 వ నెంబర్ బూత్ స్థాయి సభ్యులు తీగల గంగాదాస్ ఇటీవల గుండెపోటు తో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. గంగాదాస్ కు భార్య తో పాటు కొడుకులు తనీష్ (11 సం) , విశ్వతేజ (2 సం) వున్నారు.