CASE 54: Name: Late Shri Thondur Lingam

Donated: ₹1,00,000/- 
Place: Dubba (V), Pagadala Dubba (M), Nizamabad (D)

నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్భన్ నియోయకవర్గం, పగడాల దుబ్బ మండలం, దుబ్బ గ్రామానికి చెందిన 95 బూత్ స్థాయి కార్యకర్త తొండూర్ లింగం ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. లింగం కి భార్య తో పాటు ఇద్దరు కూతుళ్లు సింధు ( 19 సం), సంకీర్తన (16 సం) ఉన్నారు .