CASE 50: Name: తెడ్డు గంగాధర్

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, డిచ్ పల్లి మండలం, యానంపల్లి గ్రామం

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, డిచ్ పల్లి మండలం, యానంపల్లి గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు తెడ్డు గంగాధర్ గారు ఇటీవల గుండెపోటు తో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గంగాధర్ కు భార్య సరిత తో పాటు కుమార్తెలు హరిణి (4 సం.లు) మరియు నిషా (11 సం.లు) వున్నారు.