CASE 48: Name: జక్కుల రవి

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: జగిత్యాల నియోజకవర్గం, రాయికల్ మండలం, రామాజిపేట్ గ్రామం

జగిత్యాల నియోజకవర్గం, రాయికల్ మండలం, రామాజిపేట్ గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు జక్కుల రవి ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. జక్కుల రవి కు భార్య లావణ్య తో పాటు కుమార్తె రుష (4 సం.లు) వున్నారు…