Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-)
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, దర్పల్లి మండలం, నల్లవెల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, దర్పల్లి మండలం, నల్లవెల్లి గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు పూదరి గంగా శ్రీను గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గంగా శ్రీనుకు భార్య లాస్యతో పాటు కుమారుడు కార్తిక్ (3 సం.లు) వున్నారు..