CASE 45: Name: Shri Bonthala Gangadhar

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ్

జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ్ కు చెందిన బూత్ స్థాయి సభ్యులు బొంతల గంగాధర్ గారు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. గంగాధర్ కు భార్య మమత తో పాటు ఇద్దరు కుమార్తెలు మాన్విత (4 సం.లు) మరియు మృద్విక (18 నెలలు) వున్నారు.