CASE 44: Name: Shri Darpally Posetty

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం మానిక్ భండార్

ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం మానిక్ భండార్ కు చెందిన బూత్ స్థాయి సభ్యులు దర్పల్లి పోశెట్టి ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. పోశెట్టి కి భార్య సంధ్య తో పాటు ఇద్దరు కుమారులు రవికాంత్ (17 సం. లు), రాహుల్ (14 సం.లు) వున్నారు..