Arvind Dharmapuri Foundation

CASE 41: Name: ఉప్పరి రవి

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, ఉమ్మెద గ్రామం

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, ఉమ్మెద గ్రామం బూత్ స్థాయి సభ్యుడు ఉప్పరి రవి గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది..