CASE 40: Name: కురుమ శిరీష

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, సాతారం గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, సాతారం గ్రామం బూత్ స్థాయి సభ్యురాలు కురుమ శిరీష గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.