Arvind Dharmapuri Foundation

CASE 35: Name: శివకాశి రాజశేఖర్

Share this post :

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, మారమ్మపల్లి గ్రామం

ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, మారమ్మపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు శివకాశి రాజశేఖర్ గారి కూతురు విహాహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును ఇవ్వడం జరిగింది.

Related Cases