CASE 34: Name: Shri Erla Prasad
Share this post :
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000)
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఇందల్వాయి మండలం, తిమన్ పల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఇందల్వాయి మండలం, తిమన్ పల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు ఎర్ల ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (₹ 20,000) చెక్కును వారి కి ఇవ్వడం జరిగింది.