CASE 32: Name: Sh Mekala Balaraju
Share this post :
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000)
Place: ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం, కొత్తపల్లి గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం, కొత్తపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు మేకల బాలరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (20,000) చెక్కునువారి కి ఇవ్వడం జరిగింది.