CASE 31: Name: Late Sh Kunchanpally Gangareddy

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, మోపాల్ మండలం, తానా ఖుర్డ్ గ్రామం

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, మోపాల్ మండలం, తానా ఖుర్డ్ గ్రామంకి చెందిన బూత్ స్థాయి సభ్యులు కుంచన్ పల్లి గంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. గంగారెడ్డి కి భార్య మమతతో పాటు ఇద్దరు కుమార్తెలు అర్చిత 18 సం., రిషిత వున్నారు.