CASE 30: Name: Late Sh Ayilolla Ramulu

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: బోధన్ నియోజకవర్గం, బోధన్ మండలం, పెంటకాలన్ గ్రామం

బోధన్ నియోజకవర్గం, బోధన్ మండలం, పెంటకాలన్ గ్రామం కి చెందిన బూత్ స్థాయి సభ్యులు అయిలోల్ల రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. రాములుకు భార్య కవిత తో పాటు కుమార్తె వైశాలి 16 సం. వున్నారు…