CASE 29: Name: Late Sh Kundarapu Karunakar

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మున్సిపాలిటీ

కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మున్సిపాలిటీ కి చెందిన బూత్ స్థాయి సభ్యులు కుందరపు కరుణాకర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. కరుణాకర్ కు భార్య రూప తో పాటు శ్రీనయన 10 సం., శ్రీనయని 10 సం., ఇద్దరు కుమార్తెలు వున్నారు…