Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-)
Place: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, చెంగల్ గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, చెంగల్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు బట్టు మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మహేందర్ కు భార్య గాయత్రి తో పాటు సాత్విక 13 సం., రోహిత 16 సం., గీతిక 19 సం., కుమార్తెలు వున్నారు..