CASE 26: Name: దువ్వ శ్రీనివాస్

Donated: ఇరువై వేల (₹20,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలం, జగ్గసాగర్ గ్రామo

కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలం, జగ్గసాగర్ గ్రామo బూత్ స్థాయి సభ్యులు దువ్వ శ్రీనివాస్ గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది..