Arvind Dharmapuri Foundation

CASE 25: Name: మార్గం శరత్ బాబు

Share this post :

Donated: పదహారు వేల (₹16,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, గుండంపల్లి గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, గుండంపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు మార్గం శరత్ బాబు గారు అనారోగ్యానికి గురవ్వగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి పదహారు వేల (₹16,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.

Related Cases