CASE 24: Name: సుధ గోని శ్రీనివాస్

Donated: ఇరువై వేల (₹20,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, రేగుంట గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, రేగుంట గ్రామం బూత్ స్థాయి సభ్యులు సుధ గోని శ్రీనివాస్ గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.