CASE 23: Name: మడిశెట్టి శ్రీనివాస్

Donated: ఇరువై వేల (₹20,000) 
Place: జగిత్యాల నియోజకవర్గం, బీర్పూర్ మండలం, తాళ్ల ధర్మారం గ్రామం

జగిత్యాల నియోజకవర్గం, బీర్పూర్ మండలం, తాళ్ల ధర్మారం గ్రామం బూత్ స్థాయి సభ్యులు మడిశెట్టి శ్రీనివాస్ గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.