Arvind Dharmapuri Foundation

CASE 22: Name: చింతల శ్రీనివాస్ గౌడ్

Share this post :

Donated: ఇరువై వేల (₹20,000) 
Place: బోధన్ నియోజకవర్గం, ఎడపల్లి మండలం, కుర్ణపల్లి గ్రామం

ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, మంథని గ్రామం బూత్ స్థాయి సభ్యులు చింతల శ్రీనివాస్ గౌడ్ గారి కూతురు విహాహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును ఇవ్వడం జరిగింది..

Related Cases