Donated: ఇరువై వేల (20,000)
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి
ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట గ్రామం బూత్ స్థాయి సభ్యులు రాందేని ప్రవీణ్ ఇటివల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (20,000) చెక్కును వారికి ఇవ్వడం జరిగింది.