Arvind Dharmapuri Foundation

CASE 18: Name: పిప్పెర రాజు

Share this post :

Donated: ఒక లక్ష యాభై వేలు (1,50,000) 
Place: బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ మండలం, కుకునూర్ గ్రామం

బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ మండలం, కుకునూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పిప్పెర రాజు ఇటీవల పిడుగు పాటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. రాజుకు భార్య లావణ్య తో పాటు రిశ్వంత్,11 సం. కుమారుడు వున్నారు.

Related Cases