CASE 16: Name: బోలిశెట్టి లింబన్న

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) 
Place: బాల్కొండ నియోజకవర్గం,ఎరగట్ల మండలం, తోర్తి గ్రామం

బాల్కొండ నియోజకవర్గం,ఎరగట్ల మండలం, తోర్తి గ్రామం బూత్ స్థాయి సభ్యులు బోలిశెట్టి లింబన్న గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ మరియు శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. లింబన్న కు భార్య బోలిశెట్టి నర్సు తో పాటు వివాహమైన కుమార్తె నవశ్రీ మరియు మైనర్ కుమారుడు ఉన్నారు…