Donated: 1,50,000/-
Place:బోధన్ నియోజకవర్గం, నాలేశ్వర్
బోధన్ నియోజకవర్గం, నాలేశ్వర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు రొయ్యల చిన్నయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు.చిన్నయ్య కు భార్య లక్ష్మి తో పాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు (చరణ్ 19 సం, నిజిత్ 13 సం, చిన్నక్క 13 సం) వున్నారు. ఈ రోజు చిన్నయ్య కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 1,50,000/- చెక్కును ఇవ్వడం జరిగింది..