CASE 12: Name:నిమ్మల నవీన్ కుమార్

Donated: 20,000/- రూపాయల 
Place: బాల్కొండ నియోజకవర్గం, వెంచిర్యాల్ గ్రామం

బాల్కొండ నియోజకవర్గం, వెంచిర్యాల్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు నిమ్మల నవీన్ కుమార్ నూతన గృహ ప్రవేశం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీదుగా 20,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది.