Donated: 10,000/- రూపాయల
Place : కోరుట్ల నియోజకవర్గం, గుండంపల్లి గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, గుండంపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు గుయ్య శ్రీశైల మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 10,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..