Name: జంబుక హరీష్
Donated: డి ₹1.5లక్షల
Place: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామం
ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బూత్ కార్యకర్త జంబుక హరీష్ (29) గారి కుటుంబానికి తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా, బీజేపీ పెద్దలు & నాయకుల సమక్షంలో అర్వింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ నుండి ₹1.5 లక్షల చెక్కును అందించడం జరిగింది..