CASE 01: Name: శ్రీ చిట్యాల గంగారాం
Share this post :
Donated: ₹50,000
Place: 11th వార్డ్, ఆర్మూర్
ఆపత్కాలంలో ఆత్మ గౌరవం’ అందించే ADF బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి (కార్పస్ ఫండ్), అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన మొదటి కార్యకర్తకు సహాయం అందించింది. శ్రీ చిట్యాల గంగారాం, S/O గంగారాం, 77-బూత్ అధ్యక్షులు, 11th వార్డ్, ఆర్మూర్ ఆర్ధిక సహాయం : ₹50,000