Arvind Dharmapuri Foundation

CASE 39: Name: బొజ్జ రాజేశ్వర్ గౌడ్

Share this post :

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, అంకాపూర్ గ్రామం

ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, అంకాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు బొజ్జ రాజేశ్వర్ గౌడ్ గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.

Related Cases