Arvind Dharmapuri Foundation

CASE 38: Name: కొమ్ము తిరుపతి

Share this post :

Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) 
Place: జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం, కన్నా పూర్ గ్రామం

జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం, కన్నా పూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు కొమ్ము తిరుపతి గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది…

Related Cases