Financial Assistance for the welfare of families of Nizamabad Parliament Booth Level Committee Members
CASE 01:
Name: శ్రీ చిట్యాల గంగారాం,
Donated: ₹50,000 Place: 11th వార్డ్, ఆర్మూర్
ఆపత్కాలంలో ఆత్మ గౌరవం’ అందించే ADF బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి (కార్పస్ ఫండ్), అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన మొదటి కార్యకర్తకు సహాయం అందించింది. శ్రీ చిట్యాల గంగారాం, S/O గంగారాం, 77-బూత్ అధ్యక్షులు, 11th వార్డ్, ఆర్మూర్ ఆర్ధిక సహాయం : ₹50,000
CASE 02:
Name: లవంగా శివ
Donated: పదివేల రూపాయల Place: మల్లాపూర్
మల్లాపూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు లవంగా శివ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో, ఈరోజు వారిని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
CASE 03:
Name: జంబుక హరీష్
Donated: డి ₹1.5లక్షల Place: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామం
ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బూత్ కార్యకర్త జంబుక హరీష్ (29) గారి కుటుంబానికి తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా, బీజేపీ పెద్దలు & నాయకుల సమక్షంలో అర్వింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ నుండి ₹1.5 లక్షల చెక్కును అందించడం జరిగింది..
CASE 04:
Name: మహిపాల్
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి కి చెందిన బూత్ స్థాయి సభ్యులు మహిపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. మహిపాల్ కు సూద్షాంత్ 14 సం., మైత్రేష్ 10 సం., మాన్విక్ 7 సం., ముగ్గురు కుమారులు వున్నారు.
CASE 05:
Name:రాకేష్
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) Place: కోరుట్ల నియోజకవర్గం, రత్నాపూర్ గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, రత్నాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. రాకేష్ కు 4 సంవత్సరాల కూతురు వున్నది పేరు హర్నిత.
CASE 06:
Name:రమేష్
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) Place: బాల్కొండ నియోజకవర్గం మెండోర
బాల్కొండ నియోజకవర్గం మెండోర కి చెందిన బూత్ స్థాయి సభ్యులు రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. రమేష్ కు ఇద్దరు అమ్మాయిలు పేర్లు దీక్షిత 11 సం., వర్షిత 8 సం., మరియు 3 నెలల బాబు స్వర్థిక్ వున్నారు.
CASE 07:
Name: మల్లముల్ల ప్రవీణ్
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) Place: ఆర్మూర్ నియోజకవర్గం, అంకాపూర్ గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, అంకాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు మల్లముల్ల ప్రవీణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కు భార్య తేజస్విని తో పాటు కుమారుడు సాత్విక్ 10 సం. లు, కూతురు వర్షిణి 6 సం. లు వున్నారు...
CASE 08:
Name: పందిరి సురేష్
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) Place: కోరుట్ల నియోజకవర్గం, ఇబ్రహింపట్నం మండలం మూలరాంపూర్ గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, ఇబ్రహింపట్నం మండలం మూలరాంపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పందిరి సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. సురేష్ కు భార్య స్వప్న తో పాటు కుమారుడు ప్రజ్ఞయ్ 4 సం. లు వున్నారు..
CASE 09:
Name:నక్కిరెడ్డి మల్లారెడ్డి
Donated: ఇరువై వేల (₹ 20,000) Place: కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మండలం ధర్మారం గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మండలం ధర్మారం గ్రామం బూత్ స్థాయి సభ్యులు నక్కిరెడ్డి మల్లారెడ్డి కూతురు ప్రియాంక విహహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹ 20,000) చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 10:
Name:గుయ్య శ్రీశైల మల్లేష్
Donated: 10,000/- రూపాయల Place : కోరుట్ల నియోజకవర్గం, గుండంపల్లి గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, గుండంపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు గుయ్య శ్రీశైల మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 10,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 11:
Name:దామ మహేష్
Donated: 10,000/- రూపాయల Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, పుప్పాలపల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, పుప్పాలపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు దామ మహేష్ కు ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 10,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 12:
Name:నిమ్మల నవీన్ కుమార్
Donated: 20,000/- రూపాయల Place: బాల్కొండ నియోజకవర్గం, వెంచిర్యాల్ గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, వెంచిర్యాల్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు నిమ్మల నవీన్ కుమార్ నూతన గృహ ప్రవేశం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీదుగా 20,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది.
CASE 13:
Name:దరావత్ రాములు
Donated: 1,50,000/- రూపాయల Place: బోధన్ నియోజకవర్గం, దుబ్బాతాండ గ్రామం
బోధన్ నియోజకవర్గం, దుబ్బాతాండ గ్రామం బూత్ స్థాయి సభ్యులు దరావత్ రాములు ఇటీవల ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించారు. రాములు కు భార్య తో పాటు ఇద్దరు కూతుర్లు (సంధ్య 13 సం. దరావత్ శైలజ 4 సం) వున్నారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీదుగా 1,50,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 14:
Name:రొయ్యల చిన్నయ్య
Donated: 1,50,000/- Place:బోధన్ నియోజకవర్గం, నాలేశ్వర్
బోధన్ నియోజకవర్గం, నాలేశ్వర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు రొయ్యల చిన్నయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు.చిన్నయ్య కు భార్య లక్ష్మి తో పాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు (చరణ్ 19 సం, నిజిత్ 13 సం, చిన్నక్క 13 సం) వున్నారు. ఈ రోజు చిన్నయ్య కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా 1,50,000/- చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 15:
Name: పోచంపల్లి అమ్రిష్
Donated: ఒక లక్ష యాభై వేలు (1,50,000) Place: బాల్కొండ నియోజకవర్గం, కుకునూర్ గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, కుకునూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పోచంపల్లి అమ్రిష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులను కలిసి ఇవ్వడం జరిగింది. అమ్రిష్ కు భార్య హర్షిణి తో పాటు ఇద్దరు కుమార్తెలు క్రితిక (3సం.) శ్రితిక(10 నెలలు) వున్నారు.
CASE 16:
Name: బోలిశెట్టి లింబన్న
Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) Place: బాల్కొండ నియోజకవర్గం,ఎరగట్ల మండలం, తోర్తి గ్రామం
బాల్కొండ నియోజకవర్గం,ఎరగట్ల మండలం, తోర్తి గ్రామం బూత్ స్థాయి సభ్యులు బోలిశెట్టి లింబన్న గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ మరియు శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. లింబన్న కు భార్య బోలిశెట్టి నర్సు తో పాటు వివాహమైన కుమార్తె నవశ్రీ మరియు మైనర్ కుమారుడు ఉన్నారు...
CASE 18:
Name: పిప్పెర రాజు
Donated: ఒక లక్ష యాభై వేలు (1,50,000) Place: బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ మండలం, కుకునూర్ గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ మండలం, కుకునూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పిప్పెర రాజు ఇటీవల పిడుగు పాటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. రాజుకు భార్య లావణ్య తో పాటు రిశ్వంత్,11 సం. కుమారుడు వున్నారు.
CASE 19:
Name: రాందేని ప్రవీణ్
Donated: ఇరువై వేల (20,000) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి
ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట గ్రామం బూత్ స్థాయి సభ్యులు రాందేని ప్రవీణ్ ఇటివల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (20,000) చెక్కును వారికి ఇవ్వడం జరిగింది.
CASE 20:
Name:వంజర చిన్న భూమయ్య
Donated: ఇరువై వేల (₹20,000) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి
బోధన్ నియోజకవర్గం, నవిపేట్ మండలం, యంచ గ్రామం బూత్ స్థాయి సభ్యులు వంజర చిన్న భూమయ్య గారి నూతన గృహ ప్రవేశం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి ఇవ్వడం జరిగింది..
CASE 21:
Name: బేల్దారి రాజు
Donated: ఇరువై వేల (₹20,000) Place: బోధన్ నియోజకవర్గం, ఎడపల్లి మండలం, కుర్ణపల్లి గ్రామం
బోధన్ నియోజకవర్గం, ఎడపల్లి మండలం, కుర్ణపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు బేల్దారి రాజు గారి నూతన గృహ ప్రవేశం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును వారి కి ఇవ్వడం జరిగింది..
CASE 22:
Name: చింతల శ్రీనివాస్ గౌడ్
Donated: ఇరువై వేల (₹20,000) Place: బోధన్ నియోజకవర్గం, ఎడపల్లి మండలం, కుర్ణపల్లి గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, మంథని గ్రామం బూత్ స్థాయి సభ్యులు చింతల శ్రీనివాస్ గౌడ్ గారి కూతురు విహాహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును ఇవ్వడం జరిగింది..
CASE 23:
Name: మడిశెట్టి శ్రీనివాస్
Donated: ఇరువై వేల (₹20,000) Place: జగిత్యాల నియోజకవర్గం, బీర్పూర్ మండలం, తాళ్ల ధర్మారం గ్రామం
జగిత్యాల నియోజకవర్గం, బీర్పూర్ మండలం, తాళ్ల ధర్మారం గ్రామం బూత్ స్థాయి సభ్యులు మడిశెట్టి శ్రీనివాస్ గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.
CASE 24:
Name: సుధ గోని శ్రీనివాస్
Donated: ఇరువై వేల (₹20,000) Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, రేగుంట గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, రేగుంట గ్రామం బూత్ స్థాయి సభ్యులు సుధ గోని శ్రీనివాస్ గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.
CASE 25:
Name: మార్గం శరత్ బాబు
Donated: పదహారు వేల (₹16,000) Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, గుండంపల్లి గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, గుండంపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు మార్గం శరత్ బాబు గారు అనారోగ్యానికి గురవ్వగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి పదహారు వేల (₹16,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.
CASE 26:
Name: దువ్వ శ్రీనివాస్
Donated: ఇరువై వేల (₹20,000) Place: కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలం, జగ్గసాగర్ గ్రామo
కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి మండలం, జగ్గసాగర్ గ్రామo బూత్ స్థాయి సభ్యులు దువ్వ శ్రీనివాస్ గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది..
CASE 27:
Name: సిర్ర రాజారాం
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, ఓబులాపూర్ గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, ఓబులాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు సిర్ర రాజారాం గారి నూతన గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది...
CASE 28:
Name: బట్టు మహేందర్
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, చెంగల్ గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, చెంగల్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు బట్టు మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మహేందర్ కు భార్య గాయత్రి తో పాటు సాత్విక 13 సం., రోహిత 16 సం., గీతిక 19 సం., కుమార్తెలు వున్నారు..
CASE 29:
Name: Late Sh Kundarapu Karunakar
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మున్సిపాలిటీ
కోరుట్ల నియోజకవర్గం, కోరుట్ల మున్సిపాలిటీ కి చెందిన బూత్ స్థాయి సభ్యులు కుందరపు కరుణాకర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. కరుణాకర్ కు భార్య రూప తో పాటు శ్రీనయన 10 సం., శ్రీనయని 10 సం., ఇద్దరు కుమార్తెలు వున్నారు...
CASE 30:
Name: Late Sh Ayilolla Ramulu
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: బోధన్ నియోజకవర్గం, బోధన్ మండలం, పెంటకాలన్ గ్రామం
బోధన్ నియోజకవర్గం, బోధన్ మండలం, పెంటకాలన్ గ్రామం కి చెందిన బూత్ స్థాయి సభ్యులు అయిలోల్ల రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. రాములుకు భార్య కవిత తో పాటు కుమార్తె వైశాలి 16 సం. వున్నారు...
CASE 31:
Name: Late Sh Kunchanpally Gangareddy
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, మోపాల్ మండలం, తానా ఖుర్డ్ గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, మోపాల్ మండలం, తానా ఖుర్డ్ గ్రామంకి చెందిన బూత్ స్థాయి సభ్యులు కుంచన్ పల్లి గంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. గంగారెడ్డి కి భార్య మమతతో పాటు ఇద్దరు కుమార్తెలు అర్చిత 18 సం., రిషిత వున్నారు.
CASE 32:
Name: Sh Mekala Balaraju
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం, కొత్తపల్లి గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం, కొత్తపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు మేకల బాలరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (20,000) చెక్కునువారి కి ఇవ్వడం జరిగింది.
CASE 33:
Name: Sh Nagtan Veerabhadra Rao
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: బోధన్ నియోజకవర్గం, బోధన్ రూరల్ మండలం, కలదుర్కి గ్రామం
బోధన్ నియోజకవర్గం, బోధన్ రూరల్ మండలం, కలదుర్కి గ్రామం బూత్ స్థాయి సభ్యులు నాగ్టన్ వీరభద్రరావు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (20,000) చెక్కును వారికి ఇవ్వడం జరిగింది.
CASE 34:
Name: Shri Erla Prasad
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఇందల్వాయి మండలం, తిమన్ పల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఇందల్వాయి మండలం, తిమన్ పల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు ఎర్ల ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక ఇరువై వేల (₹ 20,000) చెక్కును వారి కి ఇవ్వడం జరిగింది.
CASE 35:
Name: శివకాశి రాజశేఖర్
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, మారమ్మపల్లి గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, మారమ్మపల్లి గ్రామం బూత్ స్థాయి సభ్యులు శివకాశి రాజశేఖర్ గారి కూతురు విహాహం ఇటీవల జరిగింది. ఈ రోజు వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి శ్రీ టి. కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ డిజిపి గారి చేతుల మీదుగా ఒక ఇరువై వేల (₹20,000) చెక్కును ఇవ్వడం జరిగింది.
CASE 37:
Name: పడాల గంగరాజం
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, మల్లాపూర్ గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, మల్లాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పడాల గంగరాజం గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది..
CASE 38:
Name: కొమ్ము తిరుపతి
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం, కన్నా పూర్ గ్రామం
జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం, కన్నా పూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు కొమ్ము తిరుపతి గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది...
CASE 39:
Name: బొజ్జ రాజేశ్వర్ గౌడ్
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, అంకాపూర్ గ్రామం
ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ రూరల్ మండలం, అంకాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు బొజ్జ రాజేశ్వర్ గౌడ్ గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.
CASE 40:
Name: కురుమ శిరీష
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, సాతారం గ్రామం
కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం, సాతారం గ్రామం బూత్ స్థాయి సభ్యురాలు కురుమ శిరీష గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది.
CASE 41:
Name: ఉప్పరి రవి
Donated: ఒక ఇరువై వేల రూపాయలు (20,000) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, ఉమ్మెద గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, నందిపేట్ మండలం, ఉమ్మెద గ్రామం బూత్ స్థాయి సభ్యుడు ఉప్పరి రవి గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా, వారికి అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఇరువై వేల (₹20,000) చెక్కును వారికి అందజేయడం జరిగింది..
CASE 43:
Name: Shri Ummeda Ashok
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్
ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ కి చెందిన బూత్ స్థాయి సభ్యులు ఉమ్మెడ అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అశోక్ కి భార్య హరిష తో పాటు రెండు నెలల కుమారుడు వున్నారు..
CASE 44:
Name: Shri Darpally Posetty
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం మానిక్ భండార్
ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం మానిక్ భండార్ కు చెందిన బూత్ స్థాయి సభ్యులు దర్పల్లి పోశెట్టి ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. పోశెట్టి కి భార్య సంధ్య తో పాటు ఇద్దరు కుమారులు రవికాంత్ (17 సం. లు), రాహుల్ (14 సం.లు) వున్నారు..
CASE 45:
Name: Shri Bonthala Gangadhar
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ్
జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ్ కు చెందిన బూత్ స్థాయి సభ్యులు బొంతల గంగాధర్ గారు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. గంగాధర్ కు భార్య మమత తో పాటు ఇద్దరు కుమార్తెలు మాన్విత (4 సం.లు) మరియు మృద్విక (18 నెలలు) వున్నారు.
CASE 46:
Name: రమావత్ రఘునాథ్
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం దేవన్ పల్లె గ్రామం
బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం దేవన్ పల్లె గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు రమావత్ రఘునాథ్ గారు ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రఘునాథ్ కు భార్య మౌనిక తో పాటు ముగ్గురు కుమార్తెలు వైష్ణవి (6 సం.లు, అమ్ములు 5 సం. లు) తేజస్విని 3 సం. లు వున్నారు.
CASE 47:
Name: పూదరి గంగా శ్రీను
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, దర్పల్లి మండలం, నల్లవెల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, దర్పల్లి మండలం, నల్లవెల్లి గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు పూదరి గంగా శ్రీను గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గంగా శ్రీనుకు భార్య లాస్యతో పాటు కుమారుడు కార్తిక్ (3 సం.లు) వున్నారు..
CASE 48:
Name: జక్కుల రవి
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: జగిత్యాల నియోజకవర్గం, రాయికల్ మండలం, రామాజిపేట్ గ్రామం
జగిత్యాల నియోజకవర్గం, రాయికల్ మండలం, రామాజిపేట్ గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు జక్కుల రవి ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. జక్కుల రవి కు భార్య లావణ్య తో పాటు కుమార్తె రుష (4 సం.లు) వున్నారు...
CASE 49:
Name: తోట రఘు
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, సిరికొండ మండలం, రావుట్ల గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, సిరికొండ మండలం, రావుట్ల గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు తోట రఘు గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రఘు కు భార్య రజిని తో పాటు కుమారులు రణధీర్ (12 సం.లు) మరియు భగత్(7 సం.లు) వున్నారు. .
CASE 50:
Name: తెడ్డు గంగాధర్
Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, డిచ్ పల్లి మండలం, యానంపల్లి గ్రామం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, డిచ్ పల్లి మండలం, యానంపల్లి గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు తెడ్డు గంగాధర్ గారు ఇటీవల గుండెపోటు తో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గంగాధర్ కు భార్య సరిత తో పాటు కుమార్తెలు హరిణి (4 సం.లు) మరియు నిషా (11 సం.లు) వున్నారు.